Chapter 14: chapter 14

Ho my loveWords: 6140

ఆ రూమ్ లో ఎవరి ఫోటోలు కానీ పెయింటింగ్స్ కానీ లేవు కేవలం అతనికి  అవసరమైన వస్తువులు వర్క్ చేసుకోవడానికి యూస్ గా ఉండే డెస్క్ దాని ముందు హై-బ్యాక్డ్ చైర్ వుంది. ఇంకా అతని గెలుపుని ప్రపంచానికి చాటి చెప్పడం చెప్పిన విజయాలకు గుర్తుగా వచ్చిన అవార్డులతో నిండిన వాల్.  దాన్ని మధ్యలో వెలితిగా ఉన్న ఖాళీ ప్లేస్. దాన్ని వైపు ఒకసారి చూసి చిన్నగా స్మైల్ చేస్తూ… టిష్యుతో అక్కడ పడ్డ దుమ్ముని క్లీన్ చేస్తూ… “అతి త్వరలోనే నీ స్థానానికి నువ్వొచ్చి చేరుకుంటావ్!” అన్నాడు ఆదిత్య. ఫ్రెష్ గ్లాస్ లో వాటర్ తెచ్చుకొని చైర్ లో  కూర్చుంటూ గ్లాస్ వాల్ నుండి గజిబిజికి అందరు ఘోరంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని చూస్తూ ఏవో ఆలోచన లోకి జారిపోయాడు. సడన్ గా అతని ఫోన్ మోగింది. ఆ చప్పుడికి చేరుకొని మొబైల్ ను ఓపెన్ చేసి చూసాడు. తన తమ్ముడు దగ్గర నుండి మళ్లీ మెసేజ్లు వచ్చాయి. అన్నయ్య నువ్వు ఇంటికి వచ్చిన నెలలో గడిచాయి నిన్ను ఒకసారి కలవాలి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని ఉంది ఆ మెసేజ్ లో! దాన్ని చూడగానే ఆదిత్యను నోసలు ముడిపడ్డాయి. పోనీ లాక్ చేసి డెస్క్ పైన పెట్టేసి ‘ ఇప్పుడు ఎలాంటి రిలేషన్షిప్ గురించి ఆలోచించే అంత టైం నాకు లేదు బ్రదర్. బంధాలు బంధువులు చుట్టాలు అంత పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు వీళ్ళ కోసం ఒక్క క్షణం ఆగిన కూడా నేను విజయానికి వంద అడుగుల దూరం వేయాల్సి ఉంటుంది’ అనుకున్నాడు. కాసేపటికి తనకి మరొక మెసేజ్ వచ్చింది. అది పక్కన సీక్రెట్ ఛాంబర్ లో ఉన్న సంజయ్ దగ్గర నుండి. దాన్ని చూడగానే వెంటనే సీక్రెట్ చాంబర్ వైపు పరుగులు తీశాడు ఆదిత్య. ఏమైంది సంజయ్ everything is okay అని అడిగాడు. ఆదిత్య ఓకే! వైరస్ టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెమోసిస్ స్టేబుల్ గా ఉంది. But దానికి కన్ఫర్మ్ చేసే ముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని అలానే వదిలేస్తే  ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది” అన్నాడు సంజయ్. ఆదిత్య కళ్ళు చిన్నవి చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఎలాంటిది అని అడిగాడు. ఎలాంటివి అంటే సిస్టం నేర్చుకోవడానికి అలానే కమాండింగ్స్  తీసుకోవటానికి మాత్రమే క్రియేట్ చేయబడింది. కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ని సృష్టించే సింటమ్స్ ని చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తే ఫ్యూచర్లో దీన్ని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు” అని చెప్పాడు సంజయ్. ఆ మాటలు వినగానే ఆదిత్య పెదవులపై ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది గుడ్ నాకు కూడా అలానే కావాలి!” అని అన్నాడు. ఆదిత్య మాటలు విన్న సంజయ్ కి భయం ఎక్కువయింది. ఏం మాట్లాడుతున్నావ్ ఆదిత్య అలానే కావాలి అంటే అర్థమేంటి ఫ్యూచర్లో ఇది మన కమాండ్స్ ని కూడా లెక్కచేయకపోవచ్చు, దీన్ని మనం అదుపు చేయలేకపోయామంటే అప్పుడు అది మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా” అన్నాడు.To be continued....