Chapter 9: chapter 9

Ho my loveWords: 6346

గంభీరంగా ఉన్న అతని ఫేస్  చూసి నవ్వితే వీడు సొమ్ము ఏమైనా పోతుందా! లేక ఏఆర్ టెక్ సొల్యూషన్ కూలిపోతుందా!? ఫెవికాల్ ఇస్ అతికించినట్లు ఎప్పుడు ఉమ్… అని మొహం పెట్టుకొని ఉంటాడు” అని చిన్నగా ఆదిత్యను తిట్టుకుంది.ఊరుకోండి బాస్ అంత హ్యాండ్సమ్ గా ఉన్న అతన్ని పట్టుకొని సెల్ఫీస్ అంటూ  నోటికి వచ్చిన మాటలు అంటున్నారు. విక్రమ్ ధ్రువ్ కి ఏ మాత్రం తీసుకుని అతని హ్యాండ్సమ్ లుక్స్ ని చూసి ఎలాంటి అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుంది కానీ మీరేంటంటే నిప్పులపై పడ్డ ఉప్పుల చిటపట మంటున్నారు అన్నాడు అర్జున్.అర్జున్ నేను చూడలేకపోతున్నాను లేక నువ్వు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నావా? వాడు ఎంగిల్ లో నీకు హ్యాండ్సం గా కనబడుతున్నాడు!? వాడిని చూస్తుంటే పొగరు అనే పదం మనిషి రూపంలోకి మారి నడిచొస్తున్నట్లుగా కనిపిస్తుంది నా కళ్ళకి అంది అనన్య.ఆదిత్య రాగానే అతని ఇంటర్వ్యూ చేయాలని ఏవేవో క్వశ్చన్స్ అడగాలని  అక్కడున్న న్యూస్ రిపోర్టర్స్ ట్రై చేస్తూ ఉంటే వాళ్లందర్నీ రాహుల్ అపుతూ… “ప్లీజ్ ఇప్పుడు మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగకూడదు ఏదైనా ఉంటే  ఈవెంట్ అయిపోయాక చూద్దాం! సర్ పదండి సర్ అంటూ ఆదిత్య ను ముందుకు నడవమని సైగ చేశాడు రాహుల్.ఆదిత్య అతని వైపు ఒక యాంగ్రీ లుక్ ఇచ్చి గంభీరమైన స్వరంతో  “నువ్వేం చెయ్యాలో అది చేస్తే సరిపోతుంది నేనేం చేయాలో అది నువ్వు చెప్పకూడదు! Otherwise ఏం జరుగుతుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!”  అన్నాడు.రాహుల్ వెంటనే తలదించుకొని సారీ సార్! ఇంకోసారి ఇలా జరగదు అంటూ అపాలజీ చెప్పాడు.ఆదిత్య తన కోట్ ని సరిచేసుకుంటూ ఆ కాన్ఫరెన్స్ హాల్ మొత్తాన్ని ఒకసారి తన కళ్ళతో స్కాన్ చేశాడు.  హాల్లో అంతమంది ఉన్న కూడా ఫ్రెండ్ సీట్లో కూర్చొని పక్కన ఉన్న వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతున్న ఒక వ్యక్తిపై అతని కళ్ళు నిలిచిపోయాయి. అంతమందిలో కూడా బ్రైట్ స్మైల్ తో అట్రాక్టివ్ లుక్స్ తో అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉన్నాడు ధ్రువ్ ఇండస్ట్రీ అధినేత  విక్రమ్ ధ్రువ్.అతని చూడగానే ఆదిత్య చిన్నగా ఈవిల్ స్మైల్ చేస్తూ… ‘నవ్వుకో… మిస్టర్ విక్రమ్ ధ్రువ్! ఎంత సంతోషంగా ఉండాలని ఇప్పుడే! ఎందుకంటే ఈ ఆదిత్య నీ ఫేస్ లో ఉన్న ఆ స్మైల్ ని అతి త్వరలోనే మాయం చేయబోతున్నాడు’ అనుకుంటూ తనకి ఎలాట్ చేసిన చైర్స్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. వెంటనే రాహుల్ నా దగ్గర ఉన్న కట్ చేసి తీసే ఆ సిట్ ని క్లీన్ చేసి “ఇప్పుడు ఫర్ఫెక్ట్ గా ఉంది సార్ మీరు కూర్చోవచ్చు” అన్నాడు.ఇప్పుడు కరెక్ట్ ఫార్మేట్ లో ఉన్నవ్ ఎవరు ఎప్పుడు ఏది చేయాలో అది నేను నిర్ణయించాలి. గాట్ ఇట్!” అని కోర్ట్ బటన్స్ తీసి తనకి అలర్ట్ చేసిన సీట్ పై ఉన్న నేమ్ ని చూస్తూ… ‘ఆదిత్య రెడ్డి హుమ్… నేను కింగ్ ని కాదు, కింగ్‌ని నడిపించే ప్లేయర్‌ని. చెస్ బోర్డు మీద నా ప్రతి మూవ్ గెలుపుకు దారి తీస్తుంది! దట్ ఇస్ ఆదిత్య!’ అనుకుంటూ సీట్లో కూర్చొని గర్వంగా కాలుపై కాలు వేసుకున్నాడు.To be continued....