Back
/ 9
Chapter 4

chapter 4

❤️ ప్రేమ 👸🧛 అహంకారమా 😈

అనన్య చాలా తెలిసిన అమ్మాయి.అంధమైన అమ్మాయిలకు తెలివి కూడా ఉంటే చాలా బాగుంటారు కాదు .అంధం ,అమాయకత్వం,మంచితనం ,తెలివితెలు అన్నీ కలిపితే మన అనన్య.తను పుట్టగానే బాగా కలిసివొచ్చింది అని తానను చాలా గారాబంగా పెంచారు.ఎద్దరు అన్నలకి చెల్లి అంటే ప్రాణం .మన హీరోయిన్ కి వాళ్ళ నాన్న అంటే ప్రాణం ఉమ్మ్మ్ కాదు కాదు పిచ్చి అంటే కరెక్ట్ గా ఉంటుంది . valla nanna em cheppina chestundhi అన్కాదు .తను ఏం చేసిన మంచి చెడి చెప్తూ ప్రోస్తహేతరు .కాని మన పాపకి బయట ప్రపంచం అంటే తెలియదు ఎలా అంటే తాన చుట్టూ ఎప్పుడు 50మంది సెక్యూరిటీ ఉంటారు.

Share This Chapter