Back
/ 9
Chapter 6

chapter 6

❤️ ప్రేమ 👸🧛 అహంకారమా 😈

ప్రతాప్ వర్మ గారి ఇంట్లో మన పాప గదిలో ఏం చేస్తుందో చూడండి. అమ్ములు లేగు ఇంకా ఎంత సేపు పడుకుంటావ్ ,లేగు కన్నా .  హ్మ్మ్మ్ కొంచెపు పడుకుంటా మమ్మా ప్లీజ్ 🥰🥰. ఇంకా ఎంత సేపు కన్నామా లేదు గుడికి వెళ్ళాలి కదా లేదు మా. హ్మ్మ్ సరే మా నీకోసం లేపుస్తా.హహ అల్లరి పిల్ల నాకోసమే లేగుస్తావా అని బుగ్గలు పట్టుకొని లాగుతారు.మామా నీకు నా బుగ్గలు లాగ్ అని ఎంత చెప్పాను . అయినా అలాగే చేస్తావ్ పో మామా అని బుంగమూతి పెడుతోంది క్యూట్ గా.అలా పెడితే ఇంకా అందం గా వుంది బుగ్గల పై ముద్దులు పెట్టేస్తారు ...ఇంకా అంటే మన పాప రాగం అందుకుంటుంది .దంతో కింద హాల్లో  ఉన్న ప్రతాప్ గారి జిమ్ రూమ్ లో ఉన్నా అన్నలు ఇద్దరు మన అను రూమ్ కి వొస్తారు (మన పాపకి బుగ్గల పై అలా వరుసగా ముద్దులు పెడితే నచ్చదు అంది అందుకే ఏడుస్తోధి) ప్రతాప్ గారిని చూడగానే వెంటానే అయన మీదకు దూకుతుంది.అయన అనుని జాగ్రత్తగా పట్టుకుంటారు.అన్నలు ఎద్దరు బుజ్జి ఏమైంది à°°à°¾ ఎందుకు ఏడుస్తునా చెప్పురా అన గానే ఇంకా ఏడుస్తోంది .ప్రతాప్ గారు కనమా ఏమైందీరా చెప్పు ....దాదా మా లేమో అమ్మ నా బగ్గపై ముద్దులు పెడుతోంది అని అమాయకంగా చెప్తుంది.వెంటనే మహా గారు నువ్వు అంత ముద్దుగా వుంటే పెట్టక ఏం చెయ్యలే రాక్షసి అని అంటారు.                                  Â

Share This Chapter