Back
/ 9
Chapter 7

chapter 7

❤️ ప్రేమ 👸🧛 అహంకారమా 😈

హాయ్ నా పేరు అనన్య ముద్దు పేరు అమ్ములు.నేను చాలా తెలివివైన దాన్ని.ఇంకా నా కుటుంబం గురించి చదివారు కదా అందుకే మళ్లీ చెప్పాను.నా బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ లయ నా సోదరి కూడా తనకు చెప్పకుండా నా లైఫ్ లో ఎం చెయ్యను. సరే ఇంకా నా బుజ్జి కథ చదివివెయ్యండి. నేను రెడీ అయ్యి కిడాకు వెళ్ళగానే నాన్నని పక్క కౌగిలించుకున్నా ఈ ప్రపంచంలో బెస్ట్ మా నాన్న కదా నాకు అందుకే.గుడ్ మార్నింగ్ నానారు అని చెప్పా.  శుభోదయం చిట్టితల్లి అన్నారు.ఇంతలో గుడ్ మార్నింగ్ బేబీ డాల్ అని అని మా విక్కి అన్నాడు .వికిఇఐ అని నేను సాగదీశాను .(నాకు బేబీ డాల్ అంటే నచ్చదు.)కాని మా విక్కి అలానే పిలుస్తాడు .వాడు మళ్ళీ చెప్పు బొమ్మ అన్నాడు .రేయ్ నిన్ను అని హాల్ మోతం రన్నింగ్ చేసాం.

Share This Chapter