Back
/ 9
Chapter 8

chapter 8

❤️ ప్రేమ 👸🧛 అహంకారమా 😈

హాయ్.. హ్మ్మ్ ఏంటి అప్పుడే మార్చిపోయారా నేను మీ అను. సరే ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా నేను ఇండియా వెళుతున్నాను .నేను మాత్రమే కాదు మా ఫ్యామిలీ మొత్తం వెళుతున్నాను.ఎందుకంటే మా నాన్న కి ఇండియా నుండి ఫోన్ వొచ్చింది నాన్న కె ఆరోగ్య సమస్యలు అంటా అందుకే ఇన్ని రోజులు మా విక్కి ,వీర మరియు న్దద్ వల్ల వ్యాపారం అన్నీ నిర్వహించుకుంటారు అందుకే కొచ్చాం టైం పట్టింది .ఓకే మేము ఎయిర్‌పోర్ట్ కి చేరుకోండి అయ్యం ఇంకా మిగిలింది ఇండియా వెళ్ళక చే చెప్తా సరే నా.హ్మ్మ్ ఇండియా ల్యాండ్ అయ్యా నాకు అయితే ఫస్ట్ టైం కదా కొత్తగావుందీ .విక్కి నా చెయ్యి పట్టుకుని తికెళ్తునాడు .నేను చుట్టూ చూస్తున అప్పుడే ముందు చూసా ఎవరో 6 అడుగులు అందగాడు నాన్నే చూస్తున్నాడు .నేను పెద్దగా పట్టించుకోలే కాని తర్వాత తెలిసింది అతను నాకు బావ అని.

Share This Chapter